నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రం నందు రథసప్తమి సందర్భంగా ఉదయం గం.4.00 అభిషేకం,గం.5.00. కి మూడు ఆలయముల నందు ప్రత్యేక పుష్పాలంకరణ, ఉ.6.00 గం లకు సూర్యప్రభ వాహన సేవ , ఉ.8.00 గం లకు శేష వాహన సేవ, ఉ.10.00.గం లకు సింహ వాహన సేవ, ఉ.12.00 గం.లకు బంగారు గరుడ సేవ ,మ.2.00 గం లకు చక్రస్నానం, సా.4.00 గం లకు హనుమంత సేవ,సా.6.00 గం లకు అశ్యవాహన సేవ,రా.8.00 గం లకు చంద్రప్రభ వాహన సేవ ప్రధానార్చకులు,వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మంగళ వాయిద్య, గిరిజనుల వాయిద్య నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడమైనది భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్ల ఏర్పాట్లు, మంచి నీరు సరఫరా,అన్నదానం మొదలగు కార్యక్రమాలు కే. వి. సాగర్ బాబు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిది.