గంగా నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. మరో ఏడుగురు ఒడ్డుకు
చేరుకున్నారు. బిహార్లో జరిగిందీ ఘటన.బిహార్ లోని పట్నాలో ఘోర ప్రమాదం జరిగింది. గంగానదిలో ఓ పడవ బోల్తాపడింది. ఈ
ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 14 మంది ఉన్నారు. శుక్రవారం
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మహ్వీర్ తోలా ఘాట్ సమీపంలో జరిగిందీ ఘటన.ఈ పడవ ప్రమాదంలో ఏడుగురు గల్లంతవ్వగా.. మరో ఏడుగురు ఈత కొట్టుకుని ఒడ్డుకు
చేరుకున్నారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్,
ఎన్టీఆర్ఎఫ్ దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. పశువులకు మేత
తీసుకురావడానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

కార్గో నౌక బోల్తా..
ఆరు ట్రక్కులతో వెళ్తున్న కార్గో నౌక.. గంగా నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో
ఇద్దరు గల్లంతయ్యారు. బిహార్ లోని కటిహార్ |లో ఈ ఘటన వెలుగుచూసింది. శుక్రవారం
ఉదయం 8 గంటలకు జరిగిందీ ఘటన. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు
చెప్పారు. కార్గో నౌక.. దిలీప్ బిల్డ్కన్ కంపెనీ (డీబీఎల్)కి చెందినదిగా
అధికారులు తెలిపారు. ఈ కంపెనీ సాహిబ్ గంజ్, మణిహారి మధ్య గంగానదిపై వంతెన
నిర్మిస్తోంది.