విజయవాడ : గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌పై
దృష్టి పెడుతుందని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమ గర్జనకు హాజరుకాని
వారు ఆ ప్రాంత దోషులుగా మిగిలిపోతారంటూ మంత్రి బుగ్గన సినిమా డైలాగ్స్
చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి
జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. ప్రాజెక్టు ఎందుకు కొట్టుకుపోయింది?
ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలకు బదులే లేదన్నారు.