నెల్లూరు : రాజకీయాల్లో నీతిమాలిన వ్యక్తి, అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారంటే అది
చంద్రబాబు నాయుడేనని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు
జీవితమంతా అబద్ధాలమయమని, అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబేనని మంత్రి కాకాణి
ధ్వజమెత్తారు . మేనిఫెస్టోను మాయం చేసినటువంటి చీచ చరిత్ర చంద్రబాబుదని,
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర
అభివృద్ధిపై చంద్రబాబు, అచ్చెన్నాయుడలకు సవాల్ విసరుతున్నానని. ఏ
గ్రామానికైనా వెళ్దామని, అబివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్
విసిరారు. ఎవరి హయాంలో లబ్ధి జరిగిందో ప్రజలను అడుగుదామని మంత్రి చాలెంజ్
చేశారు. వారికి చీము, నెత్తురుంటే తన సవాల్‌ను స్వీకరించాలని మంత్రి కాకాణి
కోరారు.