గుంటూరు : నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత
నారా చంద్రబాబు నాయుడుని కలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు
తెలిపారు. పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలందరితో చంద్రబాబు ఫోటోలు
దిగారు. అంతకు ముందు ఉండవల్లిలోని నివాసంలో నూతన సంవత్సరం సందర్భంగా వేద
పండితులు చంద్రబాబు కి ఆశీర్వచనం అందించారు.