కందుకూరు చంద్రబాబు సభలో అపశృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ
మంత్రి నారా లోకేష్ అన్నారు. తమ కుటుంబసభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి
పార్టీకి తీరనిలోటు అని లోకేష్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి
తెలియజేస్తున్నానని లోకేష్ చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే
ఏర్పాట్లు చేశామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని
ప్రార్థిస్తున్నానని లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా
అండగా ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు.ఒకేసారి 7 మంది టీడీపీ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం మాటలకు అందని విషాదం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
చంద్రబాబు నాయుడు సభలో టీడీపీ కార్యకర్తలు చనిపోవడం తీవ్రంగా కలచివేస్తోందని
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒకేసారి 7 మంది
టీడీపీ కుటుంబ సభ్యుల్ని కోల్పవడం మాటలకు అందని విషాదం. కార్యకర్తల మృతి
పార్టీకి తీరని లోటు.చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా
అండగా ఉంటుంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకూడదని దేవున్ని
ప్రార్థిస్తున్నాఅని కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.