అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా
చిత్రం ‘గేమ్ ఛేంజర్’ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు
నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్
తనదైన శైలిలో సామాజికాంశాలను చర్చిస్తూ పాలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ
చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐ.ఏ.ఎస్ అధికారి
పాత్రలో కనిపిస్తారని సమాచారం. తన సినిమాల్లో హీరోలను కథానుగుణంగా విభిన్న
గేటప్స్ లో చూపించడం దర్శకుడు శంకర్ ప్రత్యేకత. గేమ్ంజర్ లో కూడా ఆయన ఈ
సూత్రాన్ని లో అయ్యారని చెబుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏడు విభిన్నమైన
గెటప్స్ లో కనిపిస్తారని చెబుతున్నారు. సామాజిక సమస్యలను చర్చించడంతో పాటు
వాటికి పరిష్కార మార్గాలను చూపించే వ్యక్తిగా రామ్ చరణ్ పాత్ర సాగుతుందని
తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఏడు గెటప్స్ లో దర్శనమివ్వబోతున్నారని సమాచారం.