చైనాలో కోవిడ్ కారణంగా ఆంక్షలు కఠినతరమవుతున్నాయి. కరోనా మహమ్మారి ఏవియన్ ఫ్లూ రూపంలో విజృంభిస్తుండటంతో చైనా రాజధాని బీజింగ్ ప్రధాన పార్కులను మూసివేసింది. అంతేకాకుండా వాటికి పరిమితులను కూడా విధించింది. దక్షిణ ప్రాంతం గ్వాంగ్జౌ, పశ్చిమ మెగాసిటీ చాంగ్కింగ్లోని ఐదు మిలియన్లకు పైగా ప్రజలను పార్కుల నుంచి శుక్రవారం తరలించారు. శుక్రవారం చైనాలో 10,729 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.