అమరావతి : జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో అర్హులైన 357 మంది విద్యార్ధులకు
క్యాంపు కార్యాలయలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.45.53 కోట్లను సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ)
పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్
కె ఎస్ జవహర్ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి అనంతరాము, సాంఘిక
సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె
శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మైనార్టీ
సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె
విజయ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ జె వెంకట మురళీ, ఉన్నత విద్యామండలి
ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.