సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన చీఫ్
ఇన్ఫర్మేషన్ కమీషనర్ ఆర్. మహబూబ్ బాషా, ఇన్ఫర్మేషన్ కమీషనర్ శామ్యూల్
జొనాథన్. రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్, రాష్ట్ర సమాచార కమీషనర్‌గా ప్రమాణం
చేసిన అనంతరం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్.ఎం. బాషా, శామ్యూల్,
ఇరువురి కుటుంబ సభ్యులు.