విజయవాడ : ఎం ఎల్ సీ స్థానాల్లో బిసిలకు పెద్దపీట వేసి చట్ట సభలకు పంపిస్తున్న
జగన్ చిత్రపటానికి మంత్రులు, ఎమ్మెల్యేలు పాలాభిషేకం చేశారు. విజయవాడ
కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న వై.ఎస్.ఆర్ పార్క్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
శాసనమండలి స్థానాలలో అత్యధికంగా బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలకు కేటాయించిన
సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న
దివంగతనేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి
సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మంత్రి మేరుగ నాగార్జున, బిసి
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.