విజయవాడ : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రాయపుర్ లో జరుగుతున్న ఇండియన్ జర్నలిస్ట్
యూనియన్ 10వ ప్లీనరీ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్
భాగ్లే తో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ పి. ఢిల్లీ బాబు
రెడ్డి చర్చించారు. దేశ్యాప్తంగా జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల
ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జర్నలిస్టుల సమస్యలను గూర్చి ముఖ్యమంత్రి కి ఏ పి ఎం
ఎఫ్ జనరల్ సెక్రెటరీ ఢిల్లీ బాబు రెడ్డి వివరించారు. ఈ సమావేశాలకు
ఆంధ్రప్రదేశ్ నుండి హాజరయిన వారిలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి, వై.యస్.రాజేశ్వరరావు (కృష్ణాజిల్లా)
వల్లూరు ప్రసాద్ కుమార్ (నెల్లూరు), పి. అప్పాజీ( ఎన్టీఆర్ జిల్లా), టీ.
జ్యోతి నాయుడు( తిరుపతి జిల్లా) సి.హెచ్ శ్రీనివాస్ (గోదావరి జిల్లా), బి.
మోహన రావు (తిరుపతి) ఐ.వి రామరాజు (తూర్పు గోదావరి జిల్లా), వి. రామమూర్తి (
అనంతపురం) తదితరులు పాల్గొన్నారు.