శ్రీకాకుళం : ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట సీనియర్
శాసనసభ్యులు, జెసిఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త హర్షవర్ధన్, వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్. ఎంపీపీ వాన గోపి
అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్
చైర్పర్సన్ పిరియా విజయ, డిఆర్డిఏ పిడి విద్యాసాగర్, పార్టీ సీఈసీ సభ్యురాలు
ధర్మాన పద్మప్రియ, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, పార్టీ మహిళా విభాగం
అధ్యక్షురాలు చింతాడ మంజు తదితరులు. పాల్గొన్న వెలమ కార్పొరేషన్ ఛైర్పర్సన్
ప్రతినిధి పంగ బావాజీ నాయుడు, చింతు రామారావు, ధర్మాన జగన్, తంగి మురళీ
కృష్ణ, రాజాపు అప్పన్న, కనుసు సీతారాం, బుక్కా లక్ష్మణ్, ఎంపీడీవో రవి కుమార్,
పాగొటి రాజప్పలనాయుడు, పంచిరెడ్డి లింగమూర్తి, డోల నాగరత్న, తదితరులు. భారీ
సంఖ్యలో హాజరైన పొదుపు సంఘాల మహిళలు. జలుమూరు మండలంలోని 1095 సంఘాలకు చెందిన
11411 మంది మహిళల ఖాతాల్లో వైఎస్ఆర్ ఆసరా పేరిట రూ. 7.02 కోట్లు నిధులు జమ.
ఇప్పటి వరకూ మూడు విడతల్లో రూ.21.02 కోట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రభుత్వం జమ చేసింది.