భారత్ అండర్-19 మహిళల టీ-20 క్రికెట్ జట్టులో విశాఖపట్నంకు చెందిన పేసర్
ఎండీ షబ్నంకు చోటు దక్కింది. ముంబైలో ఈనెల 27 నుంచి న్యూజిలాండ్ అండర్- 19
మహిళల జట్టుతో జరిగే 5 టీ-20ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు షబ్నం
ఎంపికైంది. ఇటీవల విశాఖలో జరిగిన జరిగిన అండర్-19 మహిళల క్వాడ్రాంగ్యులర్
టీ-20 సిరీ్‌సలో భారత-బి జట్టుకు పాత్రినిథ్యం వహించిన షబ్నం.. బౌలింగ్‌లో
రాణించడంతో సెలెక్టర్ల దృష్ట్లిలో పడింది. భారత జట్టులో చోటు దక్కించుకున్న
షబ్నంను ఆంధ్ర క్రికెట్ సంఘం, విశాఖ జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు
అభినందించారు.