కెప్టెన్ గా మళ్లీ రాహుల్ కే ఛాన్స్..
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో భారత
బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే
కరోనా నుంచి కోలుకొని రాహుల్ తిరిగి రావడంతో బీసీసీఐ ధావన్ కెప్టెన్సీ
నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. తిరిగి కేఎల్ రాహుల్ ను కెప్టెన్‌గా
తీసుకుంది. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని సీనియర్లు, అభిమానులు తప్పుపట్టారు.
శిఖర్ ధావన్ తోనే ఈ సిరీస్ ఆడిస్తే బాగుండేదన్నారు. అయితే, కెప్టెన్సీ
బాధ్యతల నుంచి చివరి నిమిషంలో తనను తొలగించడంపై తాజాగా శిఖర్ ధావన్
స్పందించాడు. ఈ అంశం తనను ఏమాత్రం బాధించలేదని తెలిపాడు. తానెప్పుడూ జట్టు
ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని వివరించాడు.