హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరానికి తొమ్మిది వైద్య కళాశాలలు
ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కళాశాలలకు సంబంధించిన పనులను
వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం
బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.