అమరావతి : జూన్ 7వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ సచివాలయంలో
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ మేరకు
ఆన్ని ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు పంపాలని సీఎస్ కార్యాలయం ఆదేశాలు జారీ
చేసింది.