న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ బీజేపీ నూతన
అధ్యక్షురాలు పురందేశ్వరి గురువారం కలిశారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా
నియమించిన తర్వాత జేపీ నడ్డాను పురందేశ్శరి మర్యాదపూర్వకంగా కలిశారు. తాను
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయాన్ని పురందేశ్వరి ట్వీట్
చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షరాలిగా నియమించినందుకు నడ్డాకు పురందేశ్వరి
కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానని ఆమె వెల్లడించారు.