విజయవాడ : టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ని మంత్రి రోజా
అభినందించారు. సాకేత్ మైనేని, భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. డబుల్స్
ర్యాంకింగ్ 74వ స్థానం. అతను 2017లో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును
అందుకున్నాడు. డేవిస్ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను
ఇంచియాన్ ఆసియా క్రీడలు 2014లో మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకాన్ని,పురుషుల
డబుల్స్ ఈవెంట్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 10 ఐ టీ ఎఫ్ మరియు 2
ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అలాగే, 18ఐ టీ ఎఫ్, 14
ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్స్ సాధించారు.