ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్ సకాలంలో మెడికల్ క్లియరెన్స్ పొందలేకపోయింది.
దీంతో ఆమె స్థానంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కిమ్ గార్త్‌ని మహిళల ప్రీమియర్
లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ జెయింట్స్ ఆదివారం తీసుకుంది.
అంతకుముందు శనివారం డాటిన్ ను మహిళల ఐపీఎల్ నుంచి తొలగించారు. “వైద్య
పరిస్థితి నుంచి ఆమె కోలుకుంటున్నారు” అని ఫ్రాంచైజీ పేర్కొంది. దానికి
ప్రతిస్పందనగా, “అభినందనలు. కానీ, నిజం చెప్పాలంటే నేను కోలుకుంటున్నాను” అని
డాటిన్ ట్వీట్ చేసింది. ఆదివారం, జెయింట్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ
“డీయాండ్రా ప్రపంచ స్థాయి ప్లేయర్. దురదృష్టవశాత్తూ ఈ సీజన్లో నిర్ణీత గడువు
కంటే ముందే మేము మెడికల్ క్లియరెన్స్ పొందలేకపో యాము. అలాంటి అనుమతులు మహిళల
ఐపీఎల్ లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరికీ అవసరం. ఆమె త్వరలోనే మైదానంలోకి
తిరిగి రావాలని మేము ఎదురుచూస్తున్నాము. ఆమె వైద్య నివేదిక క్లియరెన్స్‌కు
లోబడి, రాబోయే సీజన్లలో ఆమె గుజరాత్ జెయింట్స్ జట్టులో భాగం అవుతుంది.” అని
వెల్లడించారు.