వివాదాస్పద డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం
‘డేంజరస్’. ‘మా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. డిసెంబరు 9న విడుదలవుతోంది. నైనా
గంగూలి, అప్సరారాణి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్ను శనివారం
రామ్గోపాల్ వర్మ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఇద్దరు అమ్మాయిల మధ్యన సాగే
ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కించాం. రొమాంటిక్, క్రైమ్ అంశాలతో సాగుతుంది’
అన్నారు.