ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు
ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత ఈనెల 6న సీబీఐ ముందు
విచారణకు హాజరు కావాల్సి ఉండేది. అయితే సీఎం కేసీఆర్ 7వ తేదీ జగిత్యాలలో
పర్యటిస్తుండటంతో, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున తాను విచారణకు
హాజరుకాలేనని కవిత సీబీఐకి సమాచారం పంపారు. 11, 12, 14, 15 తేదీల్లో ఏ రోజైనా
విచారణకు హాజరవుతానని సీబీఐకి ఆమె మెయిల్ చేశారు. దీంతో 11వ తేదీన విచారణ
జరుపుతామని సీబీఐ కవితకు సమాచారం పంపింది.