న్యూఢిల్లీ : ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ ఆఫీస్ ఆవరణలో
పార్టీ జెండాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. జెండా
ఆవిష్కరించి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్ వెంట కర్ణాటక,
యూపీ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్‌లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ
శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చాయి. జాతీయ రాజకీయాల్లో తన
ముద్రను వేసేందుకు టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా ఆవిర్భవించిన సంగతి
తెలిసిందే. బీఆర్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలను
పార్టీ ఆహ్వానించారు. కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్‌లతో పాటు మరికొందరు నేతలను
ఆహ్వానించారు. వీరితో పాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు
రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.భారాస జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ : దేశ రాజధాని దిల్లీలో
భారత్ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్
రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్
ప్రారంభించారు. దేశ రాజధాని దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ
కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ
అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత అక్కడ రాజశ్యామల,
నవచండీయాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్, ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ
కవితతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,
ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి
ముఖ్యఅతిథులుగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నేత
కుమార స్వామి హాజరయ్యారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భారాస
జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.