న్యూఢిల్లీ : వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం
తీసుకున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు సవరించాయి. 19
కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధాని
ఢిల్లీ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,680కు దిగొచ్చింది. అయితే గృహ
వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. కొత్త ధరలు నేటి నుంచి
అమలులోకి వచ్చాయి.