తమలపాకులు రోజూ తినేవారు ఎంతో మంది. కొంతమంది మాత్రం వాటిని తినేందుకు
ఇష్టపడరు.తమలపాకులు రోజు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
ఇష్టపడరు.తమలపాకులు రోజు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
1. కిళ్లీ రూపంలో తమలపాకును నమలడం వల్ల ఉపయోగం లేదు. కేవలం తమలపాకులను మాత్రమే
నమలాలి.
2. ఈ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
3. కాల్షియం లోపం ఉన్న వాళ్లు తమలపాకును కాస్త సున్నంలో కలిపి తింటే మంచిది.
అయితే సున్నం రోజూ తినడం మంచిది కాదు.
4. బాలింతలు తమలపాకులు నమలడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.
5. డిప్రెషన్ వంటివి ఉన్న వారు తమలపాకులు రోజూ నమిలితే ఎంతో ఆరోగ్యం