గుడివాడ: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన
వల్లేపల్లి శశికాంత్ ఎన్నికయ్యారు. శశికాంత్ ప్రస్తుతం అమెరికాలోకి
బోస్టన్లో స్థిరపడ్డారు. కొవిడ్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అనేక సేవా
కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడలో రోటరీక్లబ్ ద్వారా, వ్యక్తిగతంగా లక్షలాది
రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించారు. శశికాంత్ తండ్రి దివంగత
రాజదర్బార్ మోహన్రావు గుడివాడ పట్టణ ప్రజలకు సుపరిచితులు. తానా ఫౌండేషన్
ఛైర్మన్గా శశికాంత్ ఎన్నిక కావడంపై పలువురు కృష్ణా జిల్లా వాసులు హర్షం
వ్యక్తం చేశారు.