న్యూయార్క్ : తానా సభల కోసం న్యూయార్క్ చేరుకున్న ప్రముఖ సినీనటుడు
బాలకృష్ణకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 9వరకు
ఫిలడెల్ఫియాలో జరగనున్న తానా సభల్లో పాల్గొనేందుకు హిందూపురం శాసనసభ్యుడు,
ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అమెరికా చేరుకున్నారు. ఆయనకు తానా అధ్యక్షుడు
అంజయ్య చౌదరి లావు, తానా కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ
అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ, తానా కాన్ఫరెన్స్ అడ్వైజర్ జానీ నిమ్మలపూడి,
సతీష్ మేక తదితరులు స్వాగతం పలికారు. న్యూయార్క్ విమానాశ్రయంలో బాలకృష్ణకు,
మోహన కృష్ణ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం భారీ ర్యాలీగా అక్కడి నుంచి
తరలివెళ్లారు.