తిరుమల : నేటి ప్రాతః కాల సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ
మంత్రి డా. మురుగన్ సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని సేవించి దర్శించుకున్నారు.
శ్రీ వారి దర్శన అనంతరం తిరుమల నుండి వారు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా
మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా మత్స్య శాఖ అధికారి చాంద్ భాషా,
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య తదితరులు ఉన్నారు.