హైదరాబాద్ : తెలంగాణ రైతులకు న్యాయం చేయలేని కేసీఆర్ దేశంలో రైతులకు ఏం
చేస్తారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం విమర్శలు గుప్పించారు. శనివారం
మీడియాతో మాట్లాడుతూ రైతు బీమా తప్ప రైతులకు మరే సంక్షేమ పథకాలు అమలు చేయడం
లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.30వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని
ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర కొత్త ఆలోచన లేదు. వారి వద్ద ఉన్నది
కేవలం నియంతృత్వ, అవినీతి ఆలోచనలే అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పేరు
మార్చారంటే తల్లి ఇచ్చిన పేరును వదులుకోవడమే అని అన్నారు. టీఆర్ఎస్ పేరును
వదులుకోవటమంటే అమరవీరులను అవమానించటమే అని ఆయన తెలిపారు.