హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాత్మకంగా
ముందుకెళ్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు కేసీఆర్ సర్కారు
వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ
నియోజకవర్గాల్లో వీధిసభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 25
వరకు జరిగే వీధిసభలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూకట్పల్లి
అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 11 వేల సభలు
నిర్వహించేలా పార్టీ ప్రణాళికలు రచించింది.