మెదక్ : పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ,
పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలతో యువతకు ఉపాధి
లభిస్తుందని తెలిపారు. ఇలాంటి పరిశ్రమలు ముందుకు వచ్చినప్పుడు స్థానిక నేతలు
సహకరించాలని సూచించారు. మెదక్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మనోహరాబాద్లో
ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించారు.