హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్
మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 10 నుంచి 14 వరకు ఇంజినీరింగ్,
అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో ఎంసెట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది
రికార్డు స్థాయిలో సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు
హాజరయ్యారు.

అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణతఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం
ఉత్తీర్ణత
ఇంజినీరింగ్: బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత
అగ్రికల్చర్: బాలురు 84 శాతం, బాలికలు 87 శాతం ఉత్తీర్ణత
అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రకటిస్తాం: మంత్రి సబిత
సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు: మంత్రి సబిత
ఈ ఏడాది నిర్ణీత సమయానికే ఫలితాలు ఇచ్చాం : మంత్రి సబిత
తెలుగు రాష్ట్రాల్లో 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించాం: సబిత
మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించాం: సబిత
అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు: సబిత