హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ
మరింత వేగంగా వ్యూహాలు రచిస్తోంది. ఈసారి విజయమే లక్ష్యంగా ముందుకు దూకిన
బీజేపీ.. ఎన్నికల ముందు పార్టీలో కీలక మార్పులు చేపట్టే అవకాశముంది. ముఖ్యంగా
ఈటల రాజేందర్‌కు ప్రచార సారథి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్టు
కనిపిస్తోంది. అమిత్ షా పర్యటనలోపే ఆ నిర్ణయం తీసుకోనున్నారు.