హైదరాబాద్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్ లో
గురువారం జాతీయ పతాకావిష్కరణ జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశవరావు, రాష్ట్ర
హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ , శ్రీనివాసరెడ్డి , పలువురు బి అర్ ఎస్
పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు కార్యక్రమం లో పాల్గొన్నారు.