భారత క్రికెట్ జట్టు కొత్త సంవత్సరాన్ని బిజీ షెడ్యూల్తో ఆరంభించనుంది.
జనవరి 3 నుంచి మార్చి 22 వరకు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో ఏకధాటిగా
వన్డే, టీ20, టెస్టు సిరీ్సలను ఆడబోతోంది. ఇక కివీస్ తో జరిగే తొలి వన్డే
(జనవరి 18న)కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండడం విశేషం. అలాగే ఆసీ్సతో జరిగే
రెండో వన్డే (మార్చి 19)కు విశాఖపట్నం వేదిక కాబోతోంది. మరోవైపు మిషన్ 2024
టీ20 ప్రపంచక్పను దృష్టిలో ఉంచుకుని రోహిత్, విరాట్లను పక్కకు
తప్పించడంతోపాటు.. జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పే అవకాశాలు
కూడా కనిపిస్తున్నాయి.