నాటు నాటు అనే ప్రసిద్ధ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించినందుకు స్వరకర్త కీరవాణి గారు, గీత రచయిత చంద్రబోస్ గారు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు మరియు RRR చిత్ర బృందానికి అభినందనలు…అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు..
– మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ