హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా
నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది. గ్రామస్థాయి నుంచి పట్టణ,
నగరస్థాయి వరకు వైభవంగా చేపట్టేలా అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం
చేస్తోంది. 9 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలిసేలా
ఉత్సవాలుండాలని అధికారులకు ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.