రొమాంటిక్ కథాలతో కూడిన చిత్రాలలో ఎప్పుడూ నటించలేదు విజయ్ ఆంటోని. ఆయన
తొలిసారి అలాంటి తరహాలో నటిస్తున్న చిత్రం ‘రోమియో’. ఇది తెలుగులో ‘లవ్ గురు’
పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి
నటిస్తుంది. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే
ఏడాది వేసవి కాలంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ
సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ నీ ఇటీవలే విడుదల చేశారు. “విజయ్ ఆంటోనీని
రొమాంటిక్ కథలో చూడాలనుకునే ప్రేక్షకుల కోరికని ఈ చిత్రంతో తీరిపోతుంది.
‘విజయ్ మృణాళిని జోడీ తెరపై అలరిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి’. వీటీవీ
గణేశ్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఈ చిత్రంలో
నటిస్తున్నారు.
సంగీతం: భరత్ ధనశేఖర్.