అమరావతి : దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని టీడీపీ అధినేత
చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. చంద్రబాబు, బాలకృష్ణ,
అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలు వస్తారా? అని ప్రశ్నించారు. ఆదివారం
మంత్రి రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజలు 175 నియోజక వర్గాల్లో జరిగిన అన్ని
ఎన్నికల్లో టీడీపీ ఓడించారు. సింబల్‌పై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు
లేవు. టీడీపీకి అంత నమ్ముకం ఉంటే లోకేష్‌ను ఎందుకు పోటీలో పెట్టలేదు?. మేము
గెలిస్తే డబ్బులతో గెలిచామంటున్నారు. టీడీపీ గెలిస్తే ప్రజా తీర్పు అంట?. కానీ
వైఎస్సార్సీసీ మాత్రం ప్రజా తీర్పుతో గెలిచింది. కొద్ది మంది ఓటర్లు ప్రత్యేక
ఎన్నికల్లో గెలుపు కాదు.. ప్రజా తీర్పుతో గెలుపొందాము. వైఎస్సార్సీపీ దెబ్బ
ఎలా ఉంటుందో 2019లో చూపించాము. మళ్లీ 2024లో కూడా చూపిస్తాము. పులివెందులలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదు అంటూ
కామెంట్స్ చేశారు.