విజయవాడ : వివాహ రిసెప్షన్ కు వెళ్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి లో జరిగిన
పెళ్లి బస్సు ప్రమాదం పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తీవ్ర
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాహానంతర వేడుకల్లో భాగంగా పెళ్లి బృందం తో
పొదిలి నుంచి కాకినాడ వెళ్తోన్న ఆర్టీసీ అద్దె బస్సు సాగర్ కాల్వ లోకి దూసుకు
పోవడంతో పెను ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ దుర్ఘటన లో
దుర్మరణం చెందిన ఏడుగురు బాధిత కుటుంబాలకు గిడుగు తన సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో మృత్యువాత పడ్డ బాధిత కుటుంబాలను ఆదుకోవడం తో పాటు క్షతగాత్రులకు
మెరుగైన వైద్య సేవలు అందించాలని పీసీసీ చీఫ్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి
విజ్ఞప్తి చేశారు.