విజయవాడ : దాతలు ఉదారత్వమే వృద్దాశ్రమాలకి ఊపిరని భవానీ పురం విద్యాధరపురం డి
పో వర్క్స్ షాప్ రోడ్లు వద్ద గల శ్రీ వెంకట సాయిశ్రీ వృద్దాశ్రమ సేవా సంఘం
నిర్వాహకులు వి నాగ రాజీ అన్నారు. తమ ఆశ్రమంలోని వృద్ధులకు ఎందరో దాతలు
పెద్దమనస్సులుతో తోచిన వారు తోచినట్టుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె
హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జి దిగువున సి
ఎన్ జి బంకు వైపు శివశక్తి నగర్ లోని అస్త్ర అపార్ట్మెంట్ నివాసి వేముల
సుబ్బారావు తన పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలోని 25 మందికి
దుప్పట్లు,యాపిల్ పండ్లు ఆయన చేతులు మీదుగా అందించారు. ఈ సందర్భంగా నాగ రాజీ
మాట్లాడారు. సుబ్బారావు దాతృత్వాన్ని కొనియాడారు. దుప్పట్లు పంచిన సుబ్బారావు
మాట్లాడుతూ ప్రతి ఏడాది తన పుట్టినరోజు ,పెళ్లిరోజులు సందర్భంగా ఇలా వృద్ధులకు
తనకు తోచినట్టుగా తన వంతు సాయం చేస్తున్నట్టు తెలిపారు.