మనిషి జీవితంలో సంతృప్తి చాలా ముఖ్యం.
ఎక్కడో ఓ చోట ‘ఇక చాల్లే అనుకోకపోతే, ఆ ప్రయాణానికి
అంతం ఉండదు. డబ్బు విషయంలోనూ ఇంతే. ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు.
ప్రశాంతంగా నిద్ర పోతున్నామా, లేదా? అనేదే
ముఖ్యమంటోంది సమంత. కథానాయికగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ గా మారింది.
అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ అంటూ బిజీ ప్రయాణం చేస్తోంది.
కమర్షియల్ యాడ్స్ లోనూ
మెరుస్తోంది. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకొంటున్న
కథానాయికల్లో సమంత ఒక్కరు. మనీ మేనేజ్మెంట్
గురించి సమంత మాట్లాడుతూ.
“నేను మధ్యతరగతి కుటుంబం
నుంచి వచ్చాను. డబ్బు విలువ
అందరికంటే నాకే బాగా తెలుసు. అలాగని నేనేం మనీ మిషన్ ని కాదు. సంపాదనపై
నాకెప్పుడూ ధ్యాస ఉండదు. ఖర్చు పెట్టడంలోనూ నాకు ఆనందం కనిపించదు. ఎన్ని
కోట్లు సంపాదించి ఇంతకంటే విలాసవంతమైన జీవితం రాదు కదా? నా శక్తికీ, ప్రతిభకీ
మించిన గుర్తింపు నాకు లభించింది ఇది నాకు చాలు. ఇంతకంటే ఏం కోరుకోవడం లేదు. ఓ
నటిగా నాకు ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యం. పారితోషికం ఇచ్చే ఆనందం కంటే.
ఓ మంచి సన్నివేశంలో నటించిన కిక్ ఎక్కువ కాలం నాతో ఉంటుంది అంటోంది సామ్.