అనర్హత వేటు వెనక్కే?
న్యూ ఢిల్లీ : రాహుల్ గాంధీపై పడ్డ అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా చర్చ
జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం. అదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్న
లక్షద్వీప్ ఎంపీపై అనర్హత తొలగిపోయింది. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని
పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన జారీ అయింది. మరి భవిష్యత్‌లో రాహుల్‌కూ ఇదే తరహా
ఫలితం వచ్చే ఛాన్స్ ఉందా? వేచి చూడాలి మరి.
రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. ఆర్ఎస్ఎస్పై అనుచిత
వ్యాఖ్యలు చేశారని హరిద్వార్ కోర్టులో రాహుల్‌పై పరువునష్టం దావా వేశారు ఓ
వ్యక్తి.