విజయవాడ : ఇంద్రకీలాద్రి పావు కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల
దేవస్థానంలో శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు
సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి
దర్శనార్థము మంత్రి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల
భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనము కల్పించారు. అనంతరం
వీరికి ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ
కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేశారు. అనంతరం ఆలయ
అభివృద్ధి పనుల గురించి మీడియా నుద్దేశించి మాట్లాడారు.