విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మాజీ
కేంద్ర మంత్రి బి.జె.పి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి కనక దుర్గమ్మ ను దర్శించుకున్నారు. అమ్మవారి
దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి
అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేసి
అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు అందచేశారు.