విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె. మోషెను రాజు సోమవారం దుర్గమ్మను
దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన మోషెను రాజు కు ట్రస్ట్
బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం
కల్పించారు. అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా చైర్మన్ అమ్మవారి
శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందచేశారు. చైర్మన్ తో పాటుగా ట్రస్ట్
బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ కె వి ఎస్
కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వాహణాధికారి పి.చంద్రశేఖర్ ఉన్నారు.