విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి శ్రీ
అమ్మ వారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలిసి విచ్చేసిన రాష్ట్ర హై
కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకుఆలయ మర్యాదలతో
స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి
డి.భ్రమరాంబ అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్య
నిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందచేశారు.