అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన “దృశ్యం 2” సినీ అభిమానుల హృదయాలను
గెలుచుకుంది. అజయ్ దేవగణ్ తీసిన దృశ్యం 2 సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా
చాటుతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లను అధిగమించింది.
బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ప్రకారం.. ఈ చిత్రం కేవలం
ఏడు రోజుల్లోనే 104.66 కోట్లను రాబట్టగలిగింది. గురువారం ఒక్కరోజే ఈ చిత్రం
రూ. 8 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు అమ్మకాలు 15.38 కోట్లు వచ్చాయి.
సినిమా బాక్సాఫీస్ పనితీరుపై తరణ్ ఆదర్శ్ ఇలా ట్వీట్ చేశారు: “దృశ్యం 2..
100 నాటౌట్… పటిష్టమైన మొదటి-వారం స్కోర్‌తో… అద్భుతమైన వారాంతం, అత్యంత
శక్తివంతమైన వారాంతపు రోజులు.. రెండవ వారాంతంలో ఫోకస్ “.