కణాలు ఆరోగ్యంగా మారుతాయి. అయితే కొలెస్ట్రాల్ పెరగడంతో రక్తప్రవాహంలో
ఇబ్బందులు తలెత్తుతాయి.
* ఫ్యాటీ ఫిష్:
సాల్మన్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా
ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను
తగ్గిస్తాయి.
* అవిసె గింజలు:
అవిసె గింజలు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి రక్తంలో ఇన్సులిన్ శ్రీ
స్థాయిలను తగ్గిస్తాయి. ప్రీడయాబెటిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి
రక్తనాళాలను ఆరోగ్యంగా మార్చుతాయి.
* బీన్స్:
బీన్స్ తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్
స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అథెరోస్కేరోసిస్ ను నిరోధిస్తుంది.
* సిట్రస్ ఫ్రూట్స్:
విటమిన్ సీ కంటెంట్ ఉన్న పండ్లు తినడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సులభంగా
తగ్గుతుంది. దీంతో రక్తప్రవాహం సులభంగా జరుగుతుంది.
*స్ట్రాబెర్రీ:
బెర్రీస్ తినడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ, బ్లడ్ షుగర్
లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. దీంతో ధమనులు ఆరోగ్యంగా మారుతాయి.
* టమాటో:
టామాటోలో లైకోపీన్ అధికంగా ఉంటుంది.రెగ్యులర్ గా టమాటాలు తీసుకోవడంతో గుండె
జబ్బులు ఉండే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ధమనులు ఆరోగ్యంగా మారుతాయి.
* వాల్ నట్స్:
వాల్ నట్స్ తీసుకోవడంతో గుండె ఆరోగ్యంగా మారుతుంది. రెగ్యులర్ వాల్ నట్స్
తినడంతో ధమనులు ఆరోగ్యంగా మారుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
* చిలగడదుంప:
చిలగడదుంపలో నైట్రేట్ లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రవాహంలో నైట్రిక్ ఆక్సైడ్
రక్తనాళాలను విస్తరిస్తుంది. ఇది రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది.