ధ్వని వేగాన్ని అందుకోలేక మీరు ఇబ్బంది పడుతున్నారా? ధ్వనిలో మీ వినికిడిని
మెరుగుపరచడానికి పరిశోధకులు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. అదేమిటో
తెలుసుకుందాం. ధ్వనిలో త్వరితగతిన ఏర్పడే మార్పులను గ్రహించడంలో మీరు వెనుకబడి
వుంటే మీ మెదడు సామర్త్యాన్ని శంకించాల్సిందే. వేగవంతమైన చర్చ లేదా సంభాషణను
అనుసరించడంలో మీ అసమర్థతకు అది దోహదపడవచ్చు. సమస్యను తగ్గించి, వినీకిడి
నైపుణ్యాన్ని మెరుగుపరిచే శిక్షణా పద్ధతులను ఇటీవలి అధ్యయనం అందిస్తుంది.
రేట్ డిస్క్రిమినేషన్ ట్రైనింగ్ అనేది వివిధ శబ్దాల టెంపోల మధ్య వ్యత్యాసాన్ని
గుర్తించే మెదడు సామర్థ్యాన్ని వ్యాయామం చేస్తుంది. శబ్దాల మధ్య వివక్ష చూపే
మన సామర్థ్యం వయస్సుతో సహజంగా క్షీణించినప్పటికీ, సాంకేతికత మిలియన్ల మంది
వృద్ధులకు ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధ్యయనం
నిరూపిస్తోంది..